Kaizer News

భారత ఆలయాల్లో అంతుచిక్కని మిస్టరీలు.. నిర్మాణాల్లో దాగిన అద్భుత రహస్యాలివే!

· National - India · tv9telugu.com

వేల ఏళ్ల క్రితం ఆధునిక యంత్రాలు, క్రేన్లు, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని సమయంలోనే భారతీయులు నిర్మించిన ఆలయాలు నేటికీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. బృహదీశ్వర ఆలయం, ఎల్లోరా కైలాస ఆలయం, కోనార్క్ సూర్య దేవాలయం, లేపాక్షి, హంపి విరూపాక్ష ఆలయం, మీనాక్షి ఆలయం, రాణి కీ వావ్, శ్రీరంగనాథస్వామి, పద్మనాభస్వామి ఆలయాల వంటి నిర్మాణంలో కనిపించే అద్భుతమైన శిల్పకళ, ఇంజినీరింగ్ నైపుణ్యం, నిర్మాణ రహస్యాలు ఇప్పటికీ ఆసక్తిని కలిగిస్తున్నాయి. వీటి వెనుక ఉన్న చారిత్రక వాస్తవాలు, శాస్త్రీయ వివరణలు, ప్రచారంలో ఉన్న ఆసక్తికరమైన నమ్మకాల గురించి తెలుసుకుందాం

Original source: tv9telugu.com
Read more on Kaizer News