Kaizer News

మూగవాడిగా హీరో.. ఈ సినిమా ట్రెండ్‌ సెట్టర్‌ అవుతుం

మూగవాడిగా హీరో.. ఈ సినిమా ట్రెండ్‌ సెట్టర్‌ అవుతుంది

· Entertainment · sakshi.com

అనీష్, అనస్వర రాజన్‌ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఇట్లు అర్జున’. మహేశ్‌ ఉప్పల దర్శకత్వంలో వెంకీ కుడుముల నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 30న విడుదల కానుంది. ఈ సినిమా టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో అనీష్‌ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో నేను చేసిన అర్జున పాత్రకు బాగా కనెక్ట్‌ అయ్యాను. ఇందులో యాక్షన్‌ కొత్తగా ఉంటుంది. అర్జున మాటలు మీకు వినిపించక΄ోవచ్చు. తన ప్రేమ గట్టిగా కనిపిస్తుంది’’ అన్నారు. ‘‘అర్జున పాత్రను అనీష్‌ చాలెంజ్‌గా తీసుకుని చేశాడు. మానసతో కలిసి ఈ కథను ఇష్టపడి రాశాను. ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నాను’’ అని చెప్పారు మహేష్‌ ఉప్పల. ‘‘నేను దర్శకుడిగా ఉన్నప్పుడు సీన్‌ గురించి మాత్రమే ఆలోచించేవాడిని. ఇప్పుడు బడ్జెట్‌ గురించి కూడా ఆలోచిస్తున్నాను’’ అని తెలిపారు వెంకీ కుడుముల. ‘‘ఈ చిత్రంలోని కీర్తి పాత్రను చాలా ఎంజాయ్‌ చేస్తూ, చేశాను’’ అని చెప్పారు అనస్వర. ‘‘ఈ చిత్రంలో మూగవాడైన అర్జున పాత్రలో అనీష్‌ నటించాడు. ఈ సినిమా ఒక ట్రెండ్‌ సెట్టర్‌ అవుతుంది’’ అని అన్నారు దర్శకురాలు మానసా శర్మ. కట్టుబాపు చీరలో కనువిందు చేస్తున్న కీర్తి సురేష్..(ఫోటోలు) ఎర్రచీరలో శోభిత ధూళిపాళ.. చూపుతిప్పుకోనివ్వని అందాలు (ఫోటోలు) గణపయ్య సన్నిధిలో అలియా భట్.. భక్తి క్షణాల ఫోటోలు బ్లాక్‌ డ్రెస్‌లో మరింత బ్యూటిఫుల్‌గా మృణాల్‌ ఠాకూర్‌ (ఫోటోలు) ఫ్లైఓవర్ పై నుంచి పడిన BMW.. కారు తుక్కు తుక్కు టీమిండియాకు మరో తలనొప్పి.. ఆసియా గేమ్స్ లో నఖ్వీ ఎంట్రీ... వెయ్యేళ్ల ప్రళయం.. ముంచెత్తబోతున్న రాకాసి జలపాతం! కాకా కేక పెట్టిస్తాది..! విశ్వంభర గురించి చెప్పలేను ఆ బూత్ బంగ్లా నుంచి డెడ్ బాడీ.. సాయి కృష్ణ కేసుపై అడ్వకేట్ రజిని షాకింగ్ నిజాలు

Original source: sakshi.com
Read more on Kaizer News