Kaizer News

Picnic: ప్రేమలు మేకర్స్ నుంచి మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్.. సంక్రాంతికి ‘పిక్నిక్’!

· Entertainment · ntvtelugu.com

Picnic: కంటెంట్ బాగుంటే భాషల హద్దులు దాటి ఎలాంటి విజయాలు సాధిస్తాయో ‘ప్రేమలు’, ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’ సినిమాలు చూపించాయి. ఈ రెండు మలయాళం సినిమాలను నిర్మించిన భావనా స్టూడియోస్ ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ ఎలిమెంట్స్ తో తెరకెక్కిస్తున్న ‘పిక్నిక్’ సినిమాను ఆఫీషియల్ గా అనౌన్స్ చేసింది. అంతేకాదు.. ‘ప్రేమలు’, ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’ సినిమాలకు సహ రచయితగా పనిచేసిన కిరణ్ జోసే ‘పిక్నిక్’తో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. భావనా […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News