Kaizer News

నేపాల్‌కు చైనా వరద హెచ్చరిక

నేపాల్‌కు చైనా వరద హెచ్చరిక

· International · eenadu.net

Nepal Floods: హిమానీనదం బద్దలై ఇప్పటికే నేపాల్‌ (Nepal)లో వరదలు రాగా.. ఆ విపత్తు వల్ల పేరుకుపోయిన పెద్ద రాళ్లు, బురద, మంచు, ఇతర శిథిలాలతో టిబెట్‌ వైపున ఏర్పడిన సరస్సు పొంగుతోంది.

Original source: eenadu.net
Read more on Kaizer News