Kaizer News

Rahul Gandhi: ‘టీ కప్పుల్లో కులం ఉందట.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై చర్చ’

· National - India · ntvtelugu.com

Rahul Gandhi: కాంగ్రెస్ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ‘కుల వివక్ష’పై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. దేశంలో దళితులపై ఇప్పటికీ వివక్ష కొనసాగుతుందని ఆరోపించారు. టీ దుకాణాల్లో దళితుల కోసం ప్రత్యేకంగా వేరే రకాల కప్పులు వాడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఉత్తరాఖండ్ పర్యటన తర్వాత ఆయన ప్రసంగించిన ప్రదేశాన్ని ‘‘శుద్ధి’’ చేశారని రాహుల్ ఆరోపించారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. దేశంలో ఇప్పటికీ దళితులపై […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News