భారతీయ మార్కెట్లో విడుదల కానున్న కొత్త స్మార్ట్‌ఫోన్ లావా విరాట్ కర్వ్ 5జీ సెప్టెంబర్ 21న మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానుంది. ఈ మొబైల్ ప్రముఖ ఈ-కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ హెరిటేజ్ ఇండోగో, మక్రానా ఐవరీ అనే రెండు ఆకర్షణీయమైన కలర్స్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో పూర్తి హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన 6.67 అంగుళాల త్రీడీ కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లేను అందించారు. ఇది […]