Kaizer News

టాటా ట్రస్ట్స్‌

టాటా ట్రస్ట్స్‌

· Business · eenadu.net

Tata Trusts: టాటా గ్రూపులో ముసలం రోజురోజకూ తీవ్రమవుతోంది. టాటా సన్స్ బోర్డు సమావేశంలో ఎన్. చంద్రశేఖరన్‌ను మరో ఐదేళ్ల కాలానికి ఛైర్మన్‌గా పునర్నియమిస్తూ తీసుకున్న నిర్ణయం చట్టవిరుద్ధమని, అది చెల్లుబాటు కాదని టాటా ట్రస్ట్స్‌ వాదిస్తోంది.

Original source: eenadu.net
Read more on Kaizer News