Sangeet First Single: ప్రముఖ డిజిటల్ ఇన్‌ఫ్లుయెన్సర్, పాడ్‌కాస్ట్ హోస్ట్ నిఖిల్ విజయేంద్ర సింహా హీరోగా పరిచయమవుతున్న లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘సంగీత్’ (Sangeet) నుండి మొదటి సింగిల్ ‘నీ వల్లే’ సాంగ్ నిన్న (2026 సెప్టెంబర్ 19న) ఆఫీషియల్ గా విడుదలైంది. ఆస్కార్ అవార్డ్ విజేత, లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్. రెహమాన్ సోషల్ మీడియా ద్వారా ఈ పాటను ఆవిష్కరించి సినిమా టీమ్ బెస్ట్ విషెస్ తెలియజేశారు. సోషల్ మీడియాలో తనకంటూ ఒక ప్రత్యేక […]