మనం రోజూ తినే తీపి అరటిపండ్లు నిజానికి సహజమైనవి కావని మీకు తెలుసా..? అవును.. మీరు విన్నతి నిజమే.. మనం తింటున్న అరటిపండ్లు హైబ్రిడ్ రకాలు. అడవుల్లో దట్టంగా పెరిగే అసలైన అడవి అరటిపండ్లు లోపల గట్టి విత్తనాలను కలిగి ఉంటాయని తెలిస్తే షాక్ తింటారు.. దట్టమైన అడవుల్లో పెరిగే ఈ అసలైన విత్తన అరటిపండ్లకు, మనం నిత్యం ఉపయోగించే సాధారణ అరటిపండ్లకు మధ్య ఉన్న వ్యత్యాసాలు, వాటి పుట్టుక వెనుక ఉన్న రహస్యాలు నిజంగా ఆశ్చర్యపరిచేలా ఉంటాయి