The Paradise: నేచురల్ స్టార్ నాని తాజా పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ది ప్యారడైజ్’ రిలీజ్‌కి రెడీ అవుతున్న తరుణంలో టాలీవుడ్‌లో సరికొత్త చర్చ తెరపైకి వచ్చింది. బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు కొల్లగొట్టడమే లక్ష్యంగా తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరల పెంపునకు మేకర్స్ ప్రయత్నాలు ముమ్మరం చేయగా, నైజాం ఏరియాలో ఈ పెంపునకు లైన్ క్లియర్ అయినట్లు ఫిలింనగర్ వర్గాల్లో బలమైన టాక్ వినిపిస్తోంది. సాధారణంగా పెద్ద సినిమాలకు టికెట్ ధరల పెంపు కోసం ప్రభుత్వాలతో […]