ఎత్తైన మంచు శిఖరాలు... లోతైన లోయలు.. నింగినించి దూకే జలపాతాలు.. ప్రకృతి అందాల్ని ఆస్వాదించేందుకు హిమాలయాలకన్నా అనువైన ప్రాంతం భూమిపైనే లేదంటారు యాత్రికులు. చాలామంది సాహస యాత్రలకూ హిమ సీమల్నే ఎంచుకుంటున్నారు.