Kaizer News

నేపాల్ యూటర్న్‌.. విదేశీ సహాయక బృందాలకు ఓకే

నేపాల్ యూటర్న్‌.. విదేశీ సహాయక బృందాలకు ఓకే

· International · eenadu.net

Nepal Floods: జలప్రళయ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు సహకరిస్తామంటూ పలు దేశాలు ముందుకురాగా.. నేపాల్ ఆ అభ్యర్థనలను తొలుత తిరస్కరించింది. ఇప్పుడు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.

Original source: eenadu.net
Read more on Kaizer News