Kaizer News

తాపీ మేస్త్రీ కూతురు యూజీసీ నెట్‌లో 98.4 పర్సంటేజ్

తాపీ మేస్త్రీ కూతురు యూజీసీ నెట్‌లో 98.4 పర్సంటేజ్‌

· National - India · eenadu.net

మోత్కూరుకు చెందిన తాపీ మేస్త్రీ బోడ శ్రీరాములు కుమార్తె శ్రీవిద్య యూజీసీ నెట్‌-జేఆర్‌ఎఫ్‌ జూన్‌ 2026 పరీక్షల్లో 98.4 పర్సంటేజ్‌ సాధించి ప్రతిభ చాటింది.

Original source: eenadu.net
Read more on Kaizer News