Kaizer News

ఈ మాత్రం చాలునా.. ఇంకా కొంచెం పెంచాలా?

ఈ మాత్రం చాలునా.. ఇంకా కొంచెం పెంచాలా?

· National - India · eenadu.net

అల్లూరి సీతారామరాజు జిల్లా యంత్రాంగం ప్రజా సమస్యల పరిష్కారం, సేవలు అందించడంలో నిర్లిప్తంగా వ్యవహరిస్తోంది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం అరకులోయ మండలం గన్నెలలో నిర్వహించిన సభలో వివిధ శాఖల అధికారుల పనితీరుపై సమీక్ష నిర్వహించి పనితీరు బాగోలేని అధికారులకు చురకలంటించారు.

Original source: eenadu.net
Read more on Kaizer News