Kaizer News

TIMS Hospital | సనత్‌నగర్‌ టిమ్స్ హాస్పిటల్‌లో చోర

TIMS Hospital | సనత్‌నగర్‌ టిమ్స్ హాస్పిటల్‌లో చోరీ కలకలం.. విలువైన వస్తువులు ఎత్తుకెళ్లిన దొంగలు

· City - Hyderabad · ntnews.com

TIMS Hospital | సనత్‌నగర్ టిమ్స్ హాస్పిటల్‌ దుండగులు చోరీకి పాల్పడటం కలకలం రేపింది. దవాఖానలోని ఐదో అంతస్తులోని ఓ గది తాళం పగులగొట్టిన దొంగలు విలువైన సామగ్రిని ఎత్తుకెళ్లారు. గమనించిన హాస్పిటల్‌ సిబ్బంది బోరబండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ATMs | కరీంనగర్‌లో ఏటీఎంలలో దొంగలు హల్‌చల్ : వీడియో ఆర్టీసీకి ప్రభుత్వ బాకీ 3,785 కోట్లు!.. ఉచిత ప్రయాణానికి ఖర్చయ్యే డబ్బులే విడుదల EPFO Wage Ceiling | ఈపీఎఫ్‌ వేతన పరిమితి పెరిగింది.. మరి బీమా మాటేంటి..?

Original source: ntnews.com
Read more on Kaizer News