Kaizer News

హైదరాబాద్ లో ఉత్సాహంగా 10కె రన్ (ఫోటోలు)

హైదరాబాద్ లో ఉత్సాహంగా 10కె రన్ (ఫోటోలు)

· City - Hyderabad · sakshi.com

హైదరాబాద్‌లో 15వ ఎన్‌ఎండీసీ హైదరాబాద్‌ మారథాన్‌–2026 ఉత్సాహంగా సాగింది. మాదాపూర్‌ హైటెక్స్‌లో జరిగిన ఈ రన్‌లో 6,500 మందికిపైగా రన్నర్లు పాల్గొన్నారు. వారిలో 300 మంది దివ్యాంగ రన్నర్లు పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఏడాది మారథాన్‌కు వరల్డ్‌ అథ్లెటిక్స్‌ సిల్వర్‌ సస్టేనబిలిటీ అవార్డు లభించింది. ‘సెల్‌ఫోన్‌ వద్దు–పుస్తకమే ముద్దు’ సందేశంతో పిల్లల్లో పుస్తక పఠనాన్ని పెంచాలని సైబరాబాద్‌ సీపీ డాక్టర్‌ రమేశ్‌ పిలుపునిచ్చారు. షూటింగ్‌ కోసం ఓనం మిస్‌.. ర్యాండమ్‌ ఫొటోలతో కల్యాణి సందడి..(ఫొటోలు) ఇది చీరల సీజన్.. గ్లామరస్ శ్రద్ధాదాస్ (ఫొటోలు) 'యేషనాగుల కట్టమీద' పాట రిలీజ్.. షూటింగ్ టైంలో ఇలా (ఫొటోలు) నెల్లూరులో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు) జనసేనలో బిగ్ ఫైట్.. లోకల్ ఎన్నికల్లో భారీ ఓటమి ఖాయం నడ్డివిరిగేలా చంద్రబాబు చావుదెబ్బ.. ఎడా పెడా బాదుడే బాదుడు పాలు పారబోసిన రైతులు.. ధర పెంచాలంటూ తమిళనాడులో నిరసన

Original source: sakshi.com
Read more on Kaizer News