Kaizer News

ఉజ్బెకిస్థాన్‌లో భారతీయులకు 30 రోజులు వీసా ఫ్రీ

ఉజ్బెకిస్థాన్‌లో భారతీయులకు 30 రోజులు వీసా ఫ్రీ

· National - India · eenadu.net

Uzbekistan Visa free: భారత పౌరుల కోసం ఉజ్బెకిస్థాన్‌ 30 రోజుల వీసా రహిత (వీసా-ఫ్రీ) విధానాన్ని ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ ఉజ్బెకిస్థాన్‌ పర్యటన సందర్భంగా ఆ దేశాధ్యక్షుడు షవ్కత్‌ మిర్జియోయెవ్‌ ఈ నిర్ణయాన్ని వెల్లడించారు.

Original source: eenadu.net
Read more on Kaizer News