Kaizer News

అమృతాంజన్‌ హెల్త్‌.. లక్ష కెమిస్ట్‌ అవుట్‌లెట్లు

అమృతాంజన్‌ హెల్త్‌.. లక్ష కెమిస్ట్‌ అవుట్‌లెట్లు

· Business · eenadu.net

నొప్పి నివారణ, మహిళల పరిశుభ్రత విభాగాల్లో సాధించిన బలమైన పని తీరు నేపథ్యంలో, వృద్ధిని మరింత పెంచుకునేందుకు అమృతాంజన్‌ హెల్త్‌కేర్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లక్ష ప్రత్యక్ష కెమిస్ట్‌ అవుట్‌లెట్‌ల లక్ష్యాన్ని చేరుకోవాలని యోచిస్తోంది.

Original source: eenadu.net
Read more on Kaizer News