రుచిలో రారాజుగా పేరొందిన పులస చేపకు శుక్రవారం యానాం రేవులో భారీ ధర లభించింది. మత్స్యకార మహిళ పార్వతి రెండు పులస చేపలను రూ.24వేలు, రూ.7,500 చొప్పున వేలంలో దక్కించున్నారు.