Kaizer News

Chiranjeevi: చిరు Vs చిరు.. ఆ సినిమాను పక్కనబెట్టారా..?

· Entertainment · tv9telugu.com

2027 సంక్రాంతికి చిరంజీవి నటిస్తున్న రెండు సినిమాల మధ్య ఆసక్తికరమైన రిలీజ్‌ పోటీ కనిపిస్తోంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కాకా’ సినిమాను జనవరి 13న విడుదల చేయనున్నట్లు టీమ్‌ మరోసారి స్పష్టం చేసింది. మరోవైపు ‘విశ్వంభర’ మేకర్స్‌ కూడా సంక్రాంతి రేసుపై దృష్టి పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఒకే హీరో నటించిన రెండు సినిమాలు ఒకే పండక్కి పోటీ పడే పరిస్థితి వస్తుందా అనే ఆసక్తి నెలకొంది. తుది రిలీజ్‌ ప్లాన్‌పై మరింత స్పష్టత రావాల్సి ఉంది

Original source: tv9telugu.com
Read more on Kaizer News