Kaizer News

Srikanth Odela: షూటింగ్‌లో ప్లానింగ్ ఫెయిల్.. అందరినీ టార్చర్ పెట్టా: ‘ప్యారడైజ్’ ఆలస్యంపై దర్శకుడి షాకింగ్ కామెంట్స్!

· Entertainment · ntvtelugu.com

నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ది ప్యారడైజ్’ విడుదల ఆలస్యంపై వస్తున్న పుకార్లకు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరదించారు. నిర్మాణంలో ఆలస్యానికి గల అసలు కారణాలను ఆయన ఎలాంటి దాపరికం లేకుండా అంగీకరించారు. సినిమా లేట్ అవ్వడానికి కారణం నా ప్లానింగ్ లోపమేనని, నేనే ఎగ్జిక్యూషన్‌లో ఫెయిల్ అయ్యానని శ్రీకాంత్ ఒప్పుకున్నారు. అంతేకాకుండా, షాట్ అనుకున్నట్లు రాకపోతే ఒకటికి వందసార్లు తీస్తూ సెట్‌లో ఉన్న యాక్టర్లను, టెక్నీషియన్లను టార్చర్ పెట్టానని ఆయన స్వయంగా […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News