అప్పటికే సమయం సాయంత్రం 5 గంటలు దాటింది. విద్యార్థులందరూ ఇంటికి వెళ్లేందుకు బస్ కోసం నిరీక్షిస్తున్నారు. అయినా బస్ ఇంకా రాకపోవడంతో ఆశగా ఎదురుచూస్తున్న విద్యార్థులకు బస్ ఆపకుండా వెళ్లిపోయిన ఘటన ఎటపాక మండలం తోటపల్లి బస్టాండ్ వద్ద శనివారం జరిగింది.