Kaizer News

మన సూపర్‌ సూట్‌!

మన సూపర్‌ సూట్‌!

· National - India · eenadu.net

ఫ్రెండ్స్‌... మీరెప్పుడైనా మీ చర్మాన్ని గమనించారా? కొన్నిచోట్ల పలుచగా, కొన్నిచోట్ల మందంగా ఉంటుంది. పట్టుకుని లాగితే పలుచని పొరలా సాగుతుంది. నొప్పి కూడా అనిపిస్తుంది.

Original source: eenadu.net
Read more on Kaizer News