Uttar Pradesh: ఉత్తర ప్రదేశ్‌లో ప్రముఖ హిందూ నాయకుడు ధీరేంద్ర ప్రతాప్ సింగ్‌ను కాల్చి చంపాను. లక్నోలోని దుబగ్గా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక కాలువలో ఆయన మృతదేహం లభ్యమైంది. అతడి ఫార్చ్యూనర్ కారులోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అదే కారులో మృతదేహాన్ని తీసుకెళ్లి, కాలువలో పడేశారు. ఈ ఘటన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ధీరేంద్ర ప్రతాప్ సింగ్ సొంత ఊరు ఉన్నావ్ అయినప్పటికీ, […]