Kaizer News

Srikanth Odela:రోజుకో అప్‌డేట్ అంటే చిరాకు!

· Entertainment · ntvtelugu.com

‘ది ప్యారడైజ్’ సినిమా టీజర్ తర్వాత పెద్దగా అప్‌డేట్లు లేకపోవడం, ముఖ్యంగా ట్రైలర్ కట్ రాలేదనే అసంతృప్తి ప్రేక్షకుల్లో ఉంది. దీనిపై డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే ఒకరకంగా సంచలన వ్యాఖ్యలు చేశారనే చెప్పాలి. సినిమాలకు రోజుకో అప్‌డేట్ ఇవ్వడం, ట్రైలర్ల మీద ట్రైలర్లు రిలీజ్ చేయడం తనకు చిరాకు కలిగిస్తుందని శ్రీకాంత్ అన్నారు. ఇప్పుడున్న హడావుడిలో ఏదో ఒక కట్ చేసి ట్రైలర్ ఇవ్వడం తనకిష్టం లేదని, మనస్పూర్తిగా సంతృప్తి […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News