పుబ్బ నక్షత్రం విషయంలో నేను విన్న అపోహ నిజమేనా?అమ్మా.. మీ ద్వారా ఈనాడు.నెట్ వీక్షకులందరికీ సవినయంగా చెప్పేదేమంటే.. మనకున్న 27 నక్షత్రాలు, 12 రాశులూ మంచివే. మనం పుట్టిన సమయానికి మన జాతకంలో ఉన్న దోషాలు, బలాలు వంటి అంశాలను బట్టి మన స్థితి ఏర్పడుతుంది.