Shorts Madannapet: మాదన్నపేట్ పోలీసు స్టేషన్ పరిధిలోని డబ్బుల్ బెడ్ రూమ్ లో హిందువులు గణేషుడిని పెట్టి భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు.. ఆదివారం మండప నిర్వాహకులు అన్నదాన కార్యక్రమం చేపట్టగా డబుల్ బెడ్ రూమ్ లో ఉన్న ముష్కరులు ఆవు మాంసం ను వేయడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. సైదాబాద్ ప్రధాన రహదారి పై హిందు సంఘ నాయకులు భారీగా చేరుకొని న్యాయం చేయాలని నిరసన వ్యక్తం చేశారు. దింతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది