Salman Khan: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న ‘బిగ్ బాస్ 20’ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తాజా ‘వీకెండ్ కా వార్’ ఎపిసోడ్‌లో సల్మాన్ ఖాన్ సోషల్ మీడియా ట్రోలింగ్‌పై తీవ్రంగా స్పందించారు. సెలబ్రిటీల వయసు, బరువు, లుక్స్, కుటుంబం, కెరీర్ ఫెయిల్యూర్స్‌తో పాటు తల్లి కావడాన్ని కూడా టార్గెట్ చేస్తూ కామెంట్లు చేసే వారిపై ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా తనపై వచ్చే ట్రోలింగ్‌కు కూడా ఘాటుగా సమాధానం […]