Kaizer News

Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!

· City - Hyderabad · ntvtelugu.com

తుక్కుగూడలోని ప్రైమ్‌ కేర్‌ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్న యువతి హత్య కేసులో పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేశారు. సీసీటీవీ ఫుటేజ్‌, ఇతర ఆధారాల ఆధారంగా బిహార్‌కు చెందిన సనావుల్లా ఖాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆస్పత్రి సమీపంలోని మెకానిక్‌ షాపులో పనిచేస్తున్న అతడే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ప్రైమ్‌ కేర్‌ ఆస్పత్రికి సమీపంలోనే ఓ మెకానిక్‌ షాపు ఉంది. ఈ షాపులో సనావుల్లా ఖాన్‌ పనిచేస్తున్నాడు. మెకానిక్‌ […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News