Kaizer News

ఎన్‌సీఎల్‌టీ ఉత్తర్వులపై బ్యాంకులు

ఎన్‌సీఎల్‌టీ ఉత్తర్వులపై బ్యాంకులు

· Business · eenadu.net

Subash chandra: ఎస్సెల్‌గ్రూప్‌ వ్యవస్థాపకులు సుభాష్‌చంద్ర వ్యక్తిగత దివాలా ప్రక్రియపై వివాదం కొనసాగుతోంది. రూ.22,006 కోట్ల క్లెయిమ్‌నకు గానూ రూ.6.5 కోట్లు మాత్రమే చెల్లించేందుకు జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (NCLT) అనుమతించడంపై రుణాలు ఇచ్చిన బ్యాంకులు గుర్రుమంటున్నాయి.

Original source: eenadu.net
Read more on Kaizer News