Kaizer News

Kiran Abbavaram: హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్.. అన్నీ ఆ ఒక్కడే..!

· Entertainment · tv9telugu.com

హీరోగా మాత్రమే కాకుండా దర్శకుడు, నిర్మాతగానూ కిరణ్‌ అబ్బవరం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. KA ప్రొడక్షన్స్‌లో అనూష్‌ గోరక్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హత:’ హార్రర్‌ మూవీ టీజర్‌ తాజాగా విడుదలైంది. నవంబర్‌ 6న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు కిరణ్‌ స్వయంగా ‘KA13’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కొత్తవారిని ప్రోత్సహిస్తూ నిర్మాణ రంగంలోనూ సినిమాలు చేస్తున్న కిరణ్‌ ఇప్పుడు టాలీవుడ్‌లో ఆల్‌రౌండర్‌గా మారుతున్నారు

Original source: tv9telugu.com
Read more on Kaizer News