పిల్లలలో అపెండిసైటిస్ లక్షణాలు ప్రారంభ దశలో సాధారణ కడుపు నొప్పి మాదిరిగా ఉండవచ్చు, కానీ, రోగనిర్ధారణలో జాప్యం జరిగితే అపెండిక్స్ పగిలిపోవడానికి దారితీసి, ఇతర సమస్యల వల్ల ప్రమాదం గణనీయంగా పెరుగుతుందని వైద్యులు తెలిపారు.