Kaizer News

అగ్గిపెట్టె వివాదం.. వ్యక్తి హత్య

అగ్గిపెట్టె వివాదం.. వ్యక్తి హత్య

· National - India · eenadu.net

మద్యం మత్తులో అగ్గిపెట్టె కోసం రేగిన వివాదం.. ఓ వ్యక్తి హత్యకు దారితీసింది.. తద్వారా అతడి కుటుంబం రోడ్డునపడింది.. భార్య దివ్యాంగురాలు.. కుమారుడికి అనారోగ్యం.. ఇదీ బాపట్ల జిల్లా వేమూరు మండలం వెల్లబాడులో జరిగింది.

Original source: eenadu.net
Read more on Kaizer News