తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి తిరుపతిలో శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ వద్ద భక్తులకు శుక్రవారం అర్ధరాత్రి 12:15 గంటలకు 10 వేల సమయ నిర్దేశ ఎస్‌ఎస్‌డీ టోకెన్లు జారీ చేశారు.