Shorts Rangareddy: గురునానక్ యూనివర్సిటీ పరిధిలో బిల్డింగ్ నిర్మాణాలకు సంబంధించిన అనుమతులు, నిబంధనలపై విజిలెన్స్ అధికారులు రెండు రోజులుగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. యూనివర్సిటీ పరిధిలోని గ్యాప్ ఏరియాలో చేపట్టిన నిర్మాణాలపై అధికారులు వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. తనిఖీలు పూర్తయిన అనంతరం అధికారులు వెల్లడించే వివరాలపై ఆసక్తి నెలకొంది