Hockey World Cup 2026: పురుషుల హాకీ ప్రపంచకప్ 2026లో జర్మనీ జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. బెల్జియంలోని వావ్రేలో ఆదివారం (ఆగస్టు 30) జరిగిన ఫైనల్లో స్పెయిన్‌పై 1-0 గోల్ తేడాతో విజయం సాధించి టైటిల్‌ను నిలబెట్టుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన జర్మనీ మరోసారి ప్రపంచకప్‌ను కైవసం చేసుకుని సత్తా చాటింది. హోరాహోరీగా సాగిన తుది పోరులో తొలి రెండు క్వార్టర్లలో ఇరు జట్లూ గోల్ కోసం తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ స్కోరు నమోదు కాలేదు. స్పెయిన్ […]