Kaizer News

రూ.8.63 లక్షల కవాసకి కొత్త బైక్ ఇదే!

రూ.8.63 లక్షల కవాసకి కొత్త బైక్ ఇదే!

· Business · sakshi.com

కవాసకి భారతదేశంలో MY2027 వెర్సిస్ 650ని రూ. 8.63 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర వద్ద లాంచ్ చేసింది. ఇది 'క్యాండీ లైమ్ గ్రీన్' అనే ఒకే రంగులో లభిస్తుంది. డ్యూయల్ LED హెడ్‌ల్యాంప్‌లు, అడ్జస్టబుల్ విండ్‌స్క్రీన్, ఎత్తైన హ్యాండిల్‌బార్లు, స్టెప్డ్ సీట్‌తో కూడిన అదే సెమీ-ఫెయిర్డ్ డిజైన్‌ను కొనసాగిస్తుంది. ఈ అడ్వెంచర్ బైక్‌లో అదే 649 సీసీ ప్యారలల్-ట్విన్ ఇంజన్ ఉంటుంది. ఇది 8,500 rpm వద్ద 66 Bhp పవర్, 7,000 rpm వద్ద 61 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 6-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంటుంది. వెర్సిస్ 650లో ముందువైపు USD ఫోర్క్, వెనుకవైపు మోనోషాక్ ఉన్నాయి. ఇవి వరుసగా 150 మిమీ మరియు 145 మిమీ ట్రావెల్‌ను అందిస్తాయి. ఇది 17-అంగుళాల అల్లాయ్ వీల్స్‌పై నడుస్తుంది. రెండు వైపులా డిస్క్ బ్రేక్‌లతో వస్తుంది. కవాసకి స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో కూడిన 4.3-అంగుళాల TFT ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, ట్రాక్షన్ కంట్రోల్, డ్యూయల్-ఛానల్ ABS వంటి ఫీచర్లను అందిస్తుంది. ఇది చీరల సీజన్.. గ్లామరస్ శ్రద్ధాదాస్ (ఫొటోలు) 'యేషనాగుల కట్టమీద' పాట రిలీజ్.. షూటింగ్ టైంలో ఇలా (ఫొటోలు) నెల్లూరులో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు) నాగార్జున బర్త్‌డే స్పెషల్‌.. తెరపై చూడని అరుదైన ఫొటోలు మరోసారి పెళ్లి పీటలెక్కిన సీరియల్‌ నటి.. వైరల్‌గా (ఫొటోలు) 11 కిలోలు పెరిగా.. నా Babyకి మీరే పేరు పెట్టాలి.. ప్రెగ్నెన్సీపై సామ్ రియాక్షన్ నేపాల్ లో టెన్నన్ టెన్సన్.. కృత్రిమ సరస్సు బద్దలైతే మరో ప్రళయమే నవంబర్ లో పెళ్లి.. పాత కక్షలే ప్రాణం తీశాయా..? మనుగూరులో గ్యాంగ్ వార్ కలకలం

Original source: sakshi.com
Read more on Kaizer News