శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నల్లమాడ మండలం అరవవాండ్లపల్లి వద్ద చెట్టును ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు మృతిచెందారు.