Visakhapatnam: విశాఖ సింహాచలం రోడ్ SR పురం వద్ద బైక్ ను డి కొట్టిన కారు. మహిళా, ఇద్దరు పిల్లలు సహా బైక్ రైడర్ కి తీవ్ర గాయాలు. సంఘటన స్థలానికి చేరుకున్న అంబులెన్స్, సమీప ఆసుపత్రి కి తరలింపు