Apple New Mac Mini M6.. వ్యక్తిగత కంప్యూటర్ల రంగంలో ప్రపంచవ్యాప్తంగా విప్లవాత్మక మార్పులు సృష్టిస్తున్న ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ తన ప్రఖ్యాత మ్యాక్ సిరీస్‌లో సరికొత్త డెస్క్‌టాప్‌లను భారత మార్కెట్లోకి తీసుకువచ్చింది. అసాధారణ కృత్రిమ మేధస్సు సామర్థ్యాలు, వేగవంతమైన కనెక్టివిటీ హంగులతో రూపుదిద్దుకున్న ఈ నూతన పరికరాలు టెక్ రంగంలో తీవ్ర చర్చనీయాంశమైంది. టెక్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ ప్రీమియం డివైజ్‌ల ప్రత్యేకతలను తెలుసుకుందాం