Kaizer News

Smartphone Tips: పాత ఫోన్లను మూలన పడేస్తున్నారా?.. వైర్‌లెస్ మౌస్‌గా మార్చేసే సింపుల్ ట్రిక్

· Technology · ntvtelugu.com

Smartphone Tips: కొత్త స్మార్ట్‌ఫోన్ చేతికి రాగానే పాత ఫోన్‌ను మూలన పడేయడం మనందరికీ అలవాటే. అవుట్‌డేటెడ్ అయిపోయిందనో, సరిగ్గా పనిచేయడం లేదనో దాని జోలికి వెళ్లం. అలా కొన్నాళ్లపాటు బీరువాలోనో, ఏదో ఒక పెట్టెలోనో నలిగిపోయి. ఆ తర్వాత చెత్తలోకి చేరుతుంటుంది. కానీ, ఆ పాత ఫోన్‌తో మీ ఇంట్లోనే ఒక ఉపయోగకరమైన గ్యాడ్జెట్‌ను తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా? కొత్త డివైజ్ కొనే అవసరం లేకుండానే, మీ ఆఫీస్ పనిని లేదా ల్యాప్‌టాప్ వాడకాన్ని ఈ పాత ఫోన్ చాలా తేలిక చేస్తుంది. ఫోన్ పాతదైపోయి పదే పదే హ్యాంగ్ అవుతుంటే దాంతో ఏం పనిచేయిస్తాం అని మీకు సందేహం రావచ్చు

Original source: ntvtelugu.com
Read more on Kaizer News