Kaizer News

క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్‌స్కీ ఎడిషన్.!

· Technology · ntvtelugu.com

స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఫ్యాషన్, టెక్నాలజీని కలిపి కొత్తగా చూపించేందుకు ప్రయత్నం చేస్తోంది మోటరోలా (Motorola) సంస్థ. ప్రముఖ క్రిస్టల్ బ్రాండ్ స్వరోవ్‌స్కీ (Swarovski)తో మరోసారి చేతులు కలిపి.. కొత్త రేజర్ సిరీస్ ఫోల్డబుల్ ఫోన్‌ను తీసుకురానుంది. అధికారికంగా విడుదల చేసిన టీజర్ ద్వారా ఈ విషయాన్ని కంపెనీ ధృవీకరించింది. సెప్టెంబర్ ప్రారంభంలో జర్మనీలోని బెర్లిన్‌లో జరగనున్న ఐఎఫ్ఏ 2026 వేదికగా ఈ ప్రత్యేక ఎడిషన్‌ను ఆవిష్కరించే అవకాశం ఉంది. మోటరోలా […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News