Kaizer News

Shahabad: షాబాద్‌లో మిషన్ ఫర్ ఆత్మనిర్భర్త ఇన్ పల్

Shahabad: షాబాద్‌లో మిషన్ ఫర్ ఆత్మనిర్భర్త ఇన్ పల్సెస్ (MANP) శిక్షణ!

· City - Hyderabad · hmtvlive.com

Shahabad: షాబాద్ రైతు వేదిక మిషన్ ఫర్ ఆత్మనిర్భర్త ఇన్ పల్సెస్ (MANP) – 2026–27 పథకంమండలంలో కంది పంట బ్లాక్ డెమాన్‌స్ట్రేషన్/ క్లస్టర్ ప్రదర్శన, 85 హెక్టార్ల విస్తీర్ణంలో ఎంపిక చేసిన 7గ్రామాలలో శాస్త్రీయ కంది సాగును ప్రోత్సహించడం విజయవంతంగా అమలు చేయబడుతోంది. ఈ పథకం కింద LRG-133-33 కంది రకం నాణ్యమైన ధృవీకరించిన విత్తనాలను సబ్సిడీపై రైతులకు విత్తనం నాటే సమయంలో పంపిణీ చేయబడినది. కంది పంట సాగుపై ప్రత్యేక శిక్షణ మరియు ఇన్‌పుట్స్ పంపిణీ కార్యక్రమలొ చేవెళ్ళ శాసనసభ్యులు కాలే యాదయ్య తో కలిసి రంగారెడ్డి జిల్లా గ్రంధాలయ సంస్థల చైర్మన్ ఎలుగంటి మధుసూదన రెడ్డి పాలుగోన్నారు... ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి సుజాత ,సర్దార్ నగర్ మార్కెట్ చైర్మన్ సురేందర్ రెడ్డి, గుడిమల్కాపూర్ మార్కెట్ వైస్ ఛైర్మన్ కావలి చంద్రశేఖర్, జిల్లా వ్యవసాయ కార్యాలయం టెక్నికల్ ఏ.డి.ఎ పద్మజ, చేవెళ్ళ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు సురేష్ బాబు ,Dr. దిలీప్ శాస్త్రవేత్త, ఎఫ్.పి.ఓ సి.ఈ.ఓ చంద్రశేఖర్ రెడ్డి , AO విజయ్ చంద్ర, సర్పంచులు ఆశోక్ ,ప్రభాకర్ రెడ్డి ,నావనిత స్వామి ,లావణ్య చెన్నయ్య ,పవని చెన్నయ్య ,సబితా గోవర్ధన్ రెడ్డి ,స్వరూప మహేందర్ గౌడ్ ,రాజేందర్ రెడ్డి ,శాంతమ్మ యాదయ్య ,సందీప్ ,నర్సింలు ,మనికీయం,మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతు సోదరులు పాలుగోన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News