Kaizer News

Deepika Padukone: నిన్ననే గుడిలో పూజలు.. మరోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపికా-రణ్‌వీర్!

· Entertainment · ntvtelugu.com

బాలీవుడ్ ప్రముఖ జంట దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్ ఇంట్లో మళ్లీ పండగ వాతావరణం నెలకొంది. ఈ స్టార్ దంపతులు రెండోసారి తల్లిదండ్రులయ్యారు. దీపికా మరోసారి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు అధికారికంగా ప్రకటించడంతో నెట్టింట శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. గత కొద్దిరోజులుగా దీపికా డెలివరీ సమయం, ఆసుపత్రి చేరికపై రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. వీటన్నింటికీ ఫుల్‌స్టాప్ పెడుతూ, ఇన్‌స్టాగ్రామ్‌లో రణ్‌వీర్–దీపిక సంయుక్తంగా ఒక పోస్ట్‌ను పంచుకున్నారు. “వెల్‌కమ్ బేబీ గర్ల్.. 19|9|2026 – దువా, దీపిక, రణ్‌వీర్” […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News