ఢిల్లీ: దేశవ్యాప్తంగా నీట్ పీజీ–2026 పరీక్ష ప్రారంభమైంది. 340 నగరాల్లో 1,300 కేంద్రాల్లో పరీక్ష జరుగుతోంది. మొత్తం 2,73,183 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. తెలంగాణలోని 14 జిల్లాల్లో 56 పరీక్ష కేంద్రాల్లో, ఏపీలో పరీక్షా కేంద్రాల్లో నీట్ పీజీ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష కొనసాగుతుంది. పరీక్ష కేంద్రాల్లో అక్రమాలకు తావులేకుండా సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ విధానం, సిగ్నల్ జామర్లతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మొత్తం 180 ప్రశ్నలకు 210 నిమిషాల సమయం కేటాయించారు. ఇది చీరల సీజన్.. గ్లామరస్ శ్రద్ధాదాస్ (ఫొటోలు) 'యేషనాగుల కట్టమీద' పాట రిలీజ్.. షూటింగ్ టైంలో ఇలా (ఫొటోలు) నెల్లూరులో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు) నాగార్జున బర్త్‌డే స్పెషల్.. తెరపై చూడని అరుదైన ఫొటోలు మరోసారి పెళ్లి పీటలెక్కిన సీరియల్ నటి.. వైరల్‌గా (ఫొటోలు) 11 కిలోలు పెరిగా.. నా Babyకి మీరే పేరు పెట్టాలి.. ప్రెగ్నెన్సీపై సామ్ రియాక్షన్ నేపాల్ లో టెన్నన్ టెన్సన్.. కృత్రిమ సరస్సు బద్దలైతే మరో ప్రళయమే నవంబర్ లో పెళ్లి.. పాత కక్షలే ప్రాణం తీశాయా..? మనుగూరులో గ్యాంగ్ వార్ కలకలం