Kaizer News

నత్తనడకన సర్‌ నోటీసులు జారీ

· City - Hyderabad · ntnews.com

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని ఓటర్ల సవరణ ప్రక్రియ తీవ్ర జాప్యంతో కొట్టుమిట్టాడుతోంది. స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (సర్‌) ప్రక్రియలో భాగంగా హైదరాబాద్‌ జిల్లాతో పాటు కోర్‌ అర్బన్‌ రీజియన్‌ (క్యూర్‌) పరిధిలో అనామలీస్‌, నాన్‌-మ్యాపింగ్‌ ఓటర్లకు నోటీసుల జారీ ప్రక్రియ క్షేత్రస్థాయిలో ఆశించిన రీతిలో సాగడం లేదు. దేశవ్యాప్తంగా ‘సర్‌ ’ అమలు జరుగుతున్న ఇతర రాష్ట్రాలతో పోలిస్తే, తెలంగాణ కోర్‌ అర్బన్‌ ప్రాంతంలోనే ఈ వేగం అత్యంత నెమ్మదిగా ఉందంటూ భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఇప్పటికే తీవ్ర అసంపూర్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది

Original source: ntnews.com
Read more on Kaizer News