Kaizer News

Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో గణపయ్య సందడి.. క్యూలైన్లన్నీ ఫుల్.!

· City - Hyderabad · ntvtelugu.com

హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ బడా గణేశుడి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో ఉదయం నుంచే నగరంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జనంతో ఖైరతాబాద్ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్లలో పెద్ద ఎత్తున వేచి ఉన్నారు. ఉదయం నుంచే 50 వేల మందికి పైగా దర్శనం సెలవు రోజు కావడంతో ఉదయం నుంచే భక్తుల రాక వేగంగా పెరిగింది. ఇప్పటివరకు సుమారు 50 వేల మందికి పైగా భక్తులు […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News