Jogipet: సంగారెడ్డి జిల్లా రాఖీ పండుగ ముగియడంతో మహిళా ప్రయాణికులతో కిక్కిరిసిన జోగిపేట బస్ స్టాండ్. ప్రయాణికుల రద్దీ కారణంగా బస్సు ఎక్కే సమయంలో ప్రయాణికుల విలువైన వస్తువులను అపహరించేందుకు ప్రయత్నించిన దొంగలు. ఓ వృద్ధురాలు చిన్నారుల కాళ్ళ గొలుసులను దొంగలిస్తుండగా గుర్తించి దేహశుద్ధి చేసిన ప్రయాణికులు, అక్కడే బస్ స్టేషన్ వద్ద డ్యూటీలో ఉన్న పోలీస్ సిబ్బంది వృద్ధురాలిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలింపు