Kaizer News

Raaka Glimpse: అల్లు అర్జున్ 'రాకా' గ్లింప్స్‌లో హ

Raaka Glimpse: అల్లు అర్జున్ 'రాకా' గ్లింప్స్‌లో హాలీవుడ్ స్టార్? అసలు మ్యాటర్ ఏమిటంటే?

· Entertainment · telugu.abplive.com

అల్లు అర్జున్, అట్లీ 'రాకా' గ్లింప్స్ సెప్టెంబర్ 21న విడుదల కానుంది. గ్లింప్స్ లో విజువల్ గ్రాండ్ నెస్ మాత్రమే, విల్ స్మిత్ ఉండరు. దీపికా పదుకోన్ కథానాయిక, షారుఖ్ అతిథి పాత్ర, చిత్రం రెండు భాగాలుగా. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ (Director Atlee) కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్ ఇండియా ఫిల్మ్ 'రాకా' (Raaka Movie). ఈ భారీ విజువల్ వండర్‌కు సంబంధించిన ఇటీవల ఓ అప్డేట్ వచ్చింది. సెప్టెంబర్ 21న అట్లీ బర్త్ డే (Atlee Birthday) కావడంతో ఆ రోజు గ్లింప్స్ రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. అంటే... సోమవారమే 'రాకా' నుంచి ఓ అప్డేట్ రానుంది. ఆ గ్లింప్స్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. 'అవతార్'లోనూ అటువంటి విజువల్స్ లేవని అట్లీ దగ్గర పని చేసిన దర్శకుడు సిబి చక్రవర్తి హైప్ ఇచ్చారు. కట్ చేస్తే... దీని గురించి మరొక న్యూస్ వచ్చింది. అందులో నిజం ఏమిటంటే? 'రాకా' గ్లింప్స్‌లో హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్? 'పుష్ప', 'పుష్ప 2'తో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయ్యారు. భారీ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నారు. షారుఖ్ ఖాన్ 'జవాన్'తో అట్లీ కూడా హిందీ ఇండస్ట్రీలో పెద్ద హిట్ అందుకున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి చేస్తున్న సినిమా కావడంతో 'రాకా' మీద భారీ అంచనాలు ఉన్నాయి. .. మళ్ళీ అమ్మాయి పుట్టిందోచ్ అంతే కాదు... 'రాకా' సినిమాతో హాలీవుడ్ మార్కెట్ మీద కూడా కన్నేశారు బన్నీ అండ్ అట్లీ. అందుకని, హాలీవుడ్ నటీనటులను కూడా సినిమాలోకి తీసుకున్నారు. వారిలో స్టార్ హీరో విల్ స్మిత్ ఒకరు అని ప్రచారం జరిగింది. 'రాకా' గ్లింప్స్‌లో ఆయన ఉండొచ్చని వినిపించింది. అయితే... గ్లింప్స్‌లో విజువల్ గ్రాండ్‌నెస్‌ మాత్రమే చూపిస్తారని సమాచారం. ప్రచారంలో ఉన్నట్లు ఈ గ్లింప్స్‌లో హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ కనిపించరట. అదీ సంగతి. .. ఆస్కార్ 2027కు ఇండియా ఎంట్రీ 'రాకా'లో అల్లు అర్జున్ సరసన కథానాయికగా బాలీవుడ్ స్టార్ దీపికా పదుకోన్ నటిస్తున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ అతిథి పాత్రలో కనిపిస్తారని, ఆ సన్నివేశాలను విదేశాల్లో చిత్రీకరించే అవకాశం ఉందనే టాక్. ఈ చిత్రానికి స్వరాలు, నేపథ్య సంగీతాన్ని యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ అందిస్తున్నారు. 'రాకా'ను రెండు భాగాలుగా విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారట. .. గృహప్రవేశంలో తేజస్విని ఎక్కడ? నెటిజన్స్ ప్రశ్నలు? 'రాకా' సినిమా గ్లింప్స్ ఎప్పుడు విడుదలవుతుంది? ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న 'రాకా' గ్లింప్స్ సెప్టెంబర్ 21న విడుదల కానుంది. అట్లీ పుట్టినరోజు సందర్భంగా ఈ అప్‌డేట్ రానుంది. లేదు, ప్రచారంలో ఉన్నట్లు 'రాకా' గ్లింప్స్‌లో హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ కనిపించరు. గ్లింప్స్‌లో కేవలం విజువల్ గ్రాండ్‌నెస్‌ మాత్రమే చూపిస్తారని సమాచారం. 'రాకా'లో అల్లు అర్జున్ సరసన బాలీవుడ్ స్టార్ దీపికా పదుకోన్ కథానాయికగా నటిస్తున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ అతిథి పాత్రలో కనిపిస్తారని టాక్. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ ఈ చిత్రానికి స్వరాలు, నేపథ్య సంగీతాన్ని అందిస్తున్నారు. 'రాకా'ను రెండు భాగాలుగ

Original source: telugu.abplive.com
Read more on Kaizer News