Kaizer News

Nani Next Movies: ‘ది ప్యారడైజ్’ తర్వాత నాని వరుస సినిమాలు.. 2027లో ఏకంగా మూడు కొత్త ప్రాజెక్టులు!

· Entertainment · ntvtelugu.com

Nani Next Movies: నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ ఊరమాస్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ (The Paradise) సినిమా 2026 సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానున్న సంగతి తెలిసిందే. దాదాపు ఏడాదిన్నరగా ఈ సినిమా కోసం నాని ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పడు థియేట్రికల్ హవా నడిచాక కూడా నాని ఖాళీగా ఉండే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే ‘బ్లడీ రోమియో’ సినిమాను లైన్‌లో […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News